➠ముగింపు దశలో ‘మృత్యుంజయ్’, ‘కామ్రేడ్ కళ్యాణ్’ ➠’సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరో సినిమా.. 2026 మార్చిలో స్టార్ట్! ➠సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ‘అనగనగా’ దర్శకుడు సన్నీ సంజయ్‌తో వినోదాత్మక సినిమా! ➠జీఏ2 బ్యానర్లో కొత్త దర్శకుడితో కొత్త సినిమా!.