NLG: ఏపీ మాజీ సీఎం YS. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో జగన్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం నిర్వహించి కేక్ కటింగ్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు.