KMR: వైద్య ఆరోగ్య శాఖలో ఎల్లారెడ్డి డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వోగా బాధ్యతలు స్వీకరించిన డా.నర్సింగ్ గురువారం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సేవా కార్యక్రమాలపై ఆరా తీశారు. ఎల్లవేళలా ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు