KMM: ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అండర్-18 స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే ఖమ్మం క్రీడాకారులకు కబడ్డీ కిట్లను తుంబూరు దయాకర్ రెడ్డి అందజేశారు. ఖమ్మం జట్టు రాష్ట్రస్థాయిలో గెలుపొందాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టఫర్ బాబు తదితరులు పాల్గొన్నారు.