MDCL: చర్లపల్లి పారిశ్రామిక వాడలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయడంతో హుటాహుటిన పోలీసులు ఘటన ప్రాంతానికి వెళ్లినట్లుగా సమాచారం. బొల్లారం, జీడిమెట్ల, చర్లపల్లి పారిశ్రామిక వాడల్లోనే అత్యధిక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుండడం గమనార్హం.