NTR: తోపుడు బండ్లను వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అందజేసాడు. విజయవాడ వెస్ట్ 4,11డివిజన్, బ్యాంక్ కాలనీకి చెందిన కుంచా ధనరాజ్,ఆటోనగర్ చెందిన కోరంపూడి శివ కుమార్ జీవనోపాధి నిమిత్తం రూ.40వేలు విలువ చేసే రెండు తోపుడు బండ్లును YSR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఉచితంగా గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.