NGKL: ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పదర మండల కేంద్రంలో ఆమె చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన ధీరత్వనికి ప్రతీకగా నిలిచిన ఆమె ఆశయాలను నెరవేర్చాలన్నారు.