HYD: నగర వేదికగా మార్వాడీలు గో బ్యాక్ ఉద్యమం ఊపందుకుంటుంది. దీంతో మార్వాడీలు బగ్గుమంటున్నారు. ఏపీ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన లక్షల మందికి ఉండటానికి, వ్యాపారం చేయడానికి హక్కు ఉన్నప్పుడు, తమకెందుకు ఉండదని ప్రశ్నించారు. HYDలో ఆంధ్ర, ఒడిస్సా లాంటి ఇతర రాష్ట్రాల వాళ్లు అనేక కంపెనీల్లో ఉండటంతో TG వారికి ఉపాధి తగ్గుతుందని, నాన్ లోకల్ మొత్తం వెళ్లాలన్నారు.