ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన వేళ పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి ఆలిస్ వాజ్, భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర దంపతులు, ఢిల్లీ సీఎం అతిశీకి ప్రత్యర్ధిగా కాంగ్రెస్ తరఫున నిలబడిన ఆల్కాలంబా, తదితరులు ఉన్నారు.