SDPT: జిల్లా పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను తీసుకువెళ్లాలని సీపీ అనురాధ సూచించారు. అన్నోన్ ప్రాపర్టీ కింద సిద్దిపేట జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో మోటార్ సైకిళ్లు 172, ఆటోలు 2, ఫోర్ విల్లర్స్ 3.. మొత్తం 177 వాహనాలపై జిల్లాలోని పోలీసు స్టేషన్లలో 106 BNSSలో కేసులు నమోదు చేశామని తెలిపారు.