KNR: జిల్లాలో శుక్రవారం మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటించనున్నారు. నగర శివారులోని రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, తీగల గుట్ట పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే ఆర్ఓబీ పనులను పరిశీలించనున్నారు. అనంతరం కొత్తపెల్లి రైల్వే స్టేషన్ సందర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారని బీజేపీ నాయకులు తెలిపారు.