టాలీవుడ్ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. కేవలం కుటుంబసభ్యుల మధ్య వీరి పెళ్లి జరిగినట్లు సమాచారం. ఈ మేరకు అనురాగ్, రమ్యల పెళ్లి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరాలవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కాగా, వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో పాటలు పాడారు.