KNR: కరీంనగర్ జిల్లా 1995 బ్యాచ్ ఆర్మ్ రిజర్వడ్ పోలీసులు ఒక సంఘంగా ఏర్పడి పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు బట్టలు ఆరేసుకునేందుకు షెడ్డు లేదని తెలుసుకొని సుమారు 50 వేల రూపాయలతో రేకుల షెడ్డును నిర్మించి, శుక్రవారం వాడుకలోకి తీసుకొచ్చారు.