ASR: బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ గిరిజనులకు నాయకత్వం వహించి గిరిజనుల తరుపున పోరాడిన భగవాన్ బిర్షాముండ, గిరిజనులకు ఆదర్శప్రాయుడని కలెక్టర్ దినేష్ కుమార్ కొనియాడారు. శుక్రవారం బిర్షాముండ 150వ జయంతి సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న బిర్షాముండ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గిరిజన హక్కులు, అటవీ హక్కులపై గిరిజనులను చైతన్య పరిచారని తెలిపారు.