మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీంతో గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజూ ఆహారంలో మూడు కోడిగుడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గ్రీన్ టీ, కాఫీ తీసుకోవాలని చెప్తున్నారు. ఇలా చేస్తే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గుతారని స్పష్టం చేస్తున్నారు.