E.G: అడ్డతీగల మండలంలో ఏలేరు వాగులో గల్లంతైన ప్రాంతాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుంది, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేందుకు కృషి చేస్తామని బాధిత కుటుంబం సభ్యులకు హామీ ఇచ్చారు.