AP: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయినా ప్రభుత్వం పట్టికోవడంలేదని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పోలీసులకు మంచి పోస్టులు ఇస్తున్నారని మండిపడ్డారు.