VSP: మున్సిపల్ కార్పొరేషన్ టీచర్ల ప్రమోషన్ల విషయంలో ఎవ్వరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని విశాఖజిల్లా PRTU టీచర్ల యూనియన్ MLC చిరంజీవిరావుకి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ప్రమోషన్ల కోటాలో టీచర్లకు రావలసిన పోస్టులు కేటాయించకుండా అధికారులు అనాలోచితంగా ఎక్కువ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో పెడుతున్నారని MLCకి ఫిర్యాదు చేసింది.
Tags :