➢ జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ కేబినెట్ ఆమోదం ➢ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం ➢ CRDA పరిధిని 8,352 చదరపు కి.మీ. పెంచుతూ ఆమోదం ➢ CRDAలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామాలు ➢ 11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి CRDAలోకి తెస్తూ ఆమోదం ➢ 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం