అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించటంతో ఐటీ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు ఎగబాకి 80,192 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 214 పాయింట్లు లాభపడి 24,428 వద్ద కొనసాగుతోంది. కాగా.. ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, TCS, HCL టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.