ప్రకాశం: యువకుడి ఫిర్యాదుతో పల్నాడు జిల్లా వ్యక్తిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ వరద సాయం మాటున అవినీతి చేశారంటూ సత్తెనపల్లికి చెందిన కల్లి నాగిరెడ్డి అలియాస్ నాని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై X వేదికగా ఆరోపణలు చేశాడు. ఇదే విషయమై మార్కాపురం పట్టణానికి చెందిన యశ్వంత్(19) PSలో ఫిర్యాదుతో చేయడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.