కృష్ణా: పామర్రు నియోజకవర్గం మొవ్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వేదవ్యాస్పై వచ్చిన ఆరోపణలపై జిల్లా వైద్యాధికారి గీతాబాయి మంగళవారం రాత్రి విచారణ చేపట్టారు. డాక్టర్ వేదవ్యాస్ సిబ్బందిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.