ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ను పదవి నుంచి తొలగించారు. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి వారి మధ్య విబేధాలు నెలకొన్నాయి. దీంతో గాలంట్ను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ను నియమించనున్నారు.