టీటీడీ పాలకమండలిలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి ఇద్దరు మహిళలకు స్థానం కల్పించింది. అందులో కేంద్ర మాజీమంత్రి పనభాకలక్ష్మి, కోవూరు ఎమ్మెల్యే గత పాలకమండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి స్థానం కల్పించింది. ఇద్దరు మహిళలకు పాలకమండలిలో నెల్లూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం లభించడంతో జిల్లా ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.