NLR: చేజర్ల మండలం, మాముడూరు గ్రామం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు సంగం – విరువూరు – కలువాయి రోడ్డులో అధికారులు పరమతులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి పాల్గొంటారని మంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.