NLR: జిల్లాలోని 18 సంవత్సరాలు దాటిన సుమారు 20 వేల మంది నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులను చేయడానికి ఉల్లాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఉల్లాస్పై ఎంపీడీవోలు, ఏపీఎంలకు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నెల్లూరు కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశపు హాల్లో మంగళవారం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ తదితరులు పాల్గొన్నారు.