ADB: రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేడు (సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజావాణికి రావొద్దని సూచించారు.