అన్నమయ్య: పాతకక్షలతో దాడికి దిగిన ఘటన తంబళ్లపల్లెలో వెలుగు చూసింది. ఎస్ఐ లోకేశ్ రెడ్డి వివరాల మేరకు.. తంబళ్లపల్లె పట్టణానికి చెందిన శివశంకర్ (35), స్థానికంగా ఉంటున్న జగదీశ్, హరి, ప్రతాప్, కార్తిక్ మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో వీరంతా శివశంకర్‌తో బీరు బాటిళ్లతో దాడి చేశారు. గాయపడిన బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు.