PLD: పోలీస్ అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈనెల 28న సోమవారం మెగా రక్తదాన శిబిరం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొని రక్తదానం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.