HYD: ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న స్ఫూర్తి ఉండాలని సినీనటుడు శేఖర్ భాష అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సినీనటుడు శేఖర్ భాష హాజరై అన్నదానం చేశారు.