KMM: మధిర పట్టణంలో నవంబర్ 15,16 వ తేదీలలో రామభక్త సీతయ్య కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీల బ్రోచర్, కరపత్రాలను గురువారం ఖమ్మం జిల్లా రంగస్థలం కళాకారుల సమైక్య అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేటి నుంచి అన్నీ విద్యా సంస్థలలో అప్లికేషన్ ఫారంలు అందజేయనున్నట్లు తెలిపారు.