1943 : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు 1990 : దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం 1967 : మాజీ భారతీయ క్రీడా కారిణి అశ్వనీ నాచప్ప పుట్టిన రోజు 1986 : ప్రముఖ నటి, మోడల్ పూనమ్ కౌర్ బర్త్ డే * ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటారు.