AP: మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ‘బాబాయ్ ని చంపేసి.. పచ్చినెత్తురు తాగే రాక్షసుడివి నువ్వు.. నీ పార్టీ పునాదులే నేరాలు, ఘోరాలు అని స్వయానా నీ కుటుంబ సభ్యులే చెప్పారంటూ’ లోకేష్ ఎక్స్ వేదికగా జగన్ పై ధ్వజమెత్తారు. ఎన్నడూ రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై సమీక్ష నిర్వహించని జగన్.. నేడు శాంతి భద్రతల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.