KRNL: EWS రిజర్వేషన్లతో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు విద్య ఉద్యోగాలలో తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.రఘు రాముడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మకూరులోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బాలస్వామి యాదవ్ అధ్యక్షతన ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది.