➢ పరగడుపునే అరటిపండు తింటే రక్తంలో మెగ్నీషియం, కాల్షియం స్థాయిలో మార్పులు వస్తాయి. ➢ కాఫీ, టీ తాగడం వల్ల జీర్ణాశయం గోడల పూతలో మార్పులొస్తాయి. ➢ కారంతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో యాసిడ్ల స్థాయి ప్రభావితం అవుతుంది. ➢ ఖాళీ కడుపుతో టమాటా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.