SKLM: సారవకోట మండలంలోని అలుదు ZPH స్కూల్ నుంచి స్కూల్ గేమ్స్‌కు ఐదుగురు విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లుగా HM రామారావు తెలిపారు.ఇందులో ప్రధానంగా జి.తేజ్ కుమార్ కబాడి,యోగంధరరావు పరుగు పందెం,వెన్నెల కబాడీ,మేఘన,లక్ష్మి కోకోకు ఎంపికైనట్లుగా పీటీ రమణమూర్తి తెలిపారు.నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీలకు 5 విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైయ్యారు.