ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌కు జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ జట్టుకు ఘోర పరాజయం ఎదురైంది. 39 ఓవర్లకే కుదించిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు 312 పరుగులు చేశారు. ఆ తరువాత క్రీజ్‌లోకి దిగిన ఆసీస్ 126 పరుగులకే కుప్పకూలడంతో 186 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.