»Ind Vs Ban %e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b %e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%8b %e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%82 %e0%b0%a8%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అంతరాయం ఏర్పడింది. నిన్న 35 ఓవర్ల పాటు ఆట కొనసాగిన తర్వాత మళ్లీ వర్షం, వెలుతురులేమితో ఆట పూర్తిగా నిలిచిపోయింది. ఇవాళ కూడా వర్షం పడుతుండడంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం బంగ్లా స్కోర్ 107/3.