NZB: నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంగణం యువతి యువకులతో నిండిపోయింది. నటులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. అంతకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.