అంతర్జాతీయ క్రికెట్కు విండీస్ స్టార్ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఇప్పటికే వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అతడు మరో కీలక ప్రకటన చేశాడు. అన్ని రకాల క్రికెట్కు రిటైర్మెంట్ తీసుకున్నట్లు బ్రావో వెల్లడించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో తగిలిన గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రావో పేర్కొన్నాడు.