భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదటగా బ్యాటింగ్ ఆడనుంది. ఇప్పటికే చెన్నైలో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో భారీ విజయం సాధించిన టీమిండియా 1-0గా ఆధిక్యంలో ఉంది.