NZB: మోపాల్ మండలం కంజరలో దారుణం జరిగింది. గోవర్థన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి భవిత ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. భవిత మృతికి గోవర్థన్ కారణమని భవిత తండ్రి సత్యనారాయణ అత్త ఇంటిపై దాడికి వెళ్లాడు. గోవర్థన్ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి నరహరిని సత్యనారాయణ కత్తులతో నరికి చంపేశాడు.