రేపు టీమిండియా, బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత బ్యాటర్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. టెస్ట్‌ల్లో మరో 35 పరుగులు చేస్తే 27,000 వేల పరుగులు పూర్తి అవుతాయి. ఇప్పటి వరకు 514 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 26,965 పరుగులు చేశాడు. ఈ జాబాతాలో కోహ్లి కంటే ముందు సచిన్( 34,357), సంగర్కకర(28,016), రికీ పాంటింగ్(27,483) ఉన్నారు.