SKLM: భామిని వద్ద గురువారం సీపీఎం నాయకులు జె. జగన్న యకులు, కె. మిన్నరావు, కె. భాస్కర్ రావు, కె. ప్రసాద్ తదితరులు రాస్తారోకో నిర్వహించారు.పూర్తిగా గోతులు మయమైన కొత్తూరు – బత్తిలి ప్రధాన రహదారి వెంటనే నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేశారు. వర్షాలు కురిసే సమయంలో ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.