SKLM: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సంధర్బంగా ఆడలి వ్యూ పాయింట్, ఆడ్వెంచర్ పార్క్లో ఐ లవ్ సీతంపేట నేమ్ ఫోటో పాయింట్ ప్రారంభిస్తామని పీవో తెలిపారు. జిల్లా కలెక్టర్ తో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.