ASR: డుంబ్రిగుడలో సోమవారం ఉదయం మంచు దుప్పటి కమ్ముకుంది.. గత మూడు వారాలుగా వర్షాలతో గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. తెల్లవారుజాము నుంచి మంచు కమ్ముకుంటోంది. మన్యానికి చలికాలంసమీపించినట్టు ప్రకృతి సంకేతాలు తెలియజే స్తోంది. ఉదయం మంచులోనే వారపు సం తలకు గిరిజనులు ప్రయాణమయ్యారు.