»Breaking Gareth Southgate Resigns As Coach After Defeat
Breaking: ఓటమి తర్వాత కోచ్ పదవికి రాజీనామా గారెత్ సౌత్‌గేట్
యూరో 2024 ఫైనల్స్‌లో స్పెయిన్‌తో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో గారెత్ సౌత్‌గేట్ తన కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడు. త్రీ లయన్స్‌కు బాధ్యత వహించిన ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాన కోచ్‌కి రాజీనామా చేశారు.
Breaking: Gareth Southgate resigns as coach after defeat
Breaking: యూరో 2024 ఫైనల్స్‌లో స్పెయిన్‌తో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో గారెత్ సౌత్‌గేట్ తన కోచ్ పదవి నుంచి నిష్క్రమించాడు. త్రీ లయన్స్‌కు బాధ్యత వహించిన ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాన కోచ్‌కి రాజీనామా చేశారు. యూఎస్ఏ, కెనడా, మెక్సికోలో జరిగే 2026 ప్రపంచకప్ వరకు అతను కొనసాగాలని ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆశించింది. కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు స్వయంగా అతనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఒక గర్వించదగిన ఆంగ్లేయుడిగా, ఇంగ్లాండ్‌కు ఆడటం, ఇంగ్లాండ్‌ను నిర్వహించడం తన జీవితంలో గౌరవమన్నారు. ఈ మార్పు కొత్త అధ్యాయానికి సమయమని తెలిపారు. స్పెయిన్‌తో జరిగిన ఫైనల్ నా చివరి మ్యాచ్ అని తెలిపారు. ఇందులో 2011లో చేరాను. దాదాపు ఎనిమిదేళ్లు చేశానని, ఆటగాళ్లకు, నాకు నిరంతర సహాయాన్ని అందించిన బ్యాక్‌రూమ్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
After 102 games and almost eight years in charge, Gareth Southgate has announced he is to leave his role as manager of the #ThreeLions.