HYD: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమించింది. ఈ సందర్భంగా HYDలో తెలంగాణ SC జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి శివ వారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అటనామస్ కాలేజీల్లో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని కోరారు.