MBNR: సంప్రదాయాలు, సంస్కృతి చాటిచెప్పే పండుగ సంక్రాంతి అని ప్రభుత్వ సలహాదారుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. HYDలోని గల్ఫ్ క్లబ్ దగ్గర గురువారం నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆయన పాల్గొని గాలిపటాన్ని ఎగరవేశారు. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆచారాలు, సంప్రదాయాలను పెంపొందించే పండుగలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.