WGL: ఖిలా వరంగల్ టూరిజానికి నిలయమని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్‌ను సందర్శించేందుకు వస్తుంటారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ఇవాళ శాసనమండలిలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఖిలా వరంగల్, వరంగల్ జిల్లాలోని టూరిజం ప్రాంతాల్లో మౌలిక వసతులను కల్పించి ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నారు.